Coorg Non Alcoholic Homemade Wines : Only in Coorg! Why Coorg Wines Are Very Special !!

2020-01-23 148

Coorg Homemade Wines: Homemade wines are prepared from a variety of locally grown fruits, such as , gooseberry, orange peel, orange, grapes, chickoo or sapota,
orange plum, beetle nuts and also from paddy. These wines are priced Rs 150 to Rs 300 a bottle.
సాధారణంగా మందు టాపిక్ వస్తే చాలామంది అవాయిడ్ చేస్తారు. ఆల్కహాల్ తాగడం తప్పు అని అసలు వాటి గురించి పట్టించుకోని వాళ్ళు చాలామంది ఉంటారు అయితే వాటిలోని వైన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ అందులోను కూర్గ్ వైన్స్
అయితే మరీ డిఫరెంట్ అండ్ స్పెషల్. ఎందుకో తెలుసుకోండి !!
#CoorgHomemadeWines
#CoorgWines
#Beverages
#fruitWine
#NonAlcoholicWines
#కూర్గ్ వైన్స్
#orangeWine
#grapeWine
#BestPlacestoVisitinCoorg
#Coorgvisitingplaces

సాధారణంగా మందు టాపిక్ వస్తే చాలామంది అవాయిడ్ చేస్తారు. ఆల్కహాల్ తాగడం తప్పు అని అసలు వాటి గురించి పట్టించుకోని వాళ్ళు చాలామంది ఉంటారు అయితే వాటిలోని వైన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ అందులోను కూర్గ్ వైన్స్
అయితే మరీ డిఫరెంట్ అండ్ స్పెషల్
రీసెంట్ గా నేను కూర్గ్ విసిట్ చేస్సా
కూర్గ్ జిల్లాలో చాలా వైన్ షాపులు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను,స్టార్టింగ్ లో నేను డ్రింక్ చెయ్యను కదా అని పెద్దగా పట్టించుకోలేదు కాని ఆ వైన్స్ అన్ని ఇంట్లో తయారు చేసిన వైన్లు అని తెలిసి వైన్ షాపును చూడటం స్టార్ట్ చేశాను .
అసలు కూర్గ్‌లో అన్ని వైన్ షాపులు ఎందుకు ఉన్నాయో తెలుసుకోవాలన్పిచ్చింది .