Congress Leader Tulasi Reddy Slams Ys Jagan & Chandrababu Naidu Over AP 3 Capitals

2020-01-21 63

Congress leader Tulasi Reddy slams Ys Jagan & Chandrababu Naidu over AP 3 Capitals decision. He opposes 3 capitals idea.
#ap3capitals
#tulasireddy
#ysjagan
#chandrababunaidu
#apdecentralisation
#vizagcapital
#andhrapradesh

మూడు రాజధానులపై ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. రాజధాని మార్పు అనేది చారిత్రాత్మక తప్పిదమని, ఇదొక పిచ్చి తుగ్లక్ చర్య అని అభివర్ణించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు రాహు కేతువుల్లా తయారయ్యారని తులసి రెడ్డి ఆరోపించారు.