Pariksha Pe Charcha : PM Modi Gave Example Of Chandrayaan 2 To Motivate Students

2020-01-20 220

Pariksha Pe Charcha : Prime Minister Narendra Modi during Pariksha Pe Charcha 2020 spoke on de-motivation and motivation by mentioning the example of
Chandrayaan-2.
#ParikshaPeCharcha
#PMModi
#Chandrayaan2
#ParikshaPeCharcha2020
#students
#motivation
#isro

విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వారితో ముచ్చటించారు. పరీక్షా పే చర్చ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకు విజయం వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నించాలని ఆయన విద్యార్థులకు చెప్పారు.