India vs Australia, 3rd ODI: Indian cricketers wear black armbands to honour Bapu Nadkarni.
#indvsaus
#rohitsharma
#viratkohli
#stevesmith
#aaronfinch
#MarnusLabuschagne
#MitchellStarc
#klrahul
#bapunadkarni
#sachintendulkar
#bengaluru
#davidwarner
#teamindia
భారత మాజీ ఆల్ రౌండర్ బాపు నాదకర్ణి మృతి పట్ల మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు సోషల్ మీడియా వేదికగా తమ సంతపాన్ని వ్యక్తం చేశారు. 86 ఏళ్ల బాపు నాదకర్ణి శుక్రవారం కన్నుమూసిన సంగత తెలిసిందే. ఆయన పూర్తి పేరు రమేశ్ చంద్ర గంగారం బాపు నాదకర్ణి.