IND VS AUS 2020 : Rohit Sharma & Shikhar Dhawan Injured,Likely To Miss 3rd ODI Against Australia

2020-01-18 79

IND VS AUS 2020 : Team india did manage to level the ODI series versus Australia here on Friday, but injuries to openers Rohit Sharma and Shikhar Dhawan have raised some concerns going into Sunday’s decider at the Chinnaswamy.
#viratkohli
#rohitsharma
#klrahul
#shikhardhawan
#navdeepsaini
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia

తొలి వన్డే ఓటమి బాధించిందో లేక ప్రతీకారం తీసుకోవాలన్న కసి పెరిగిందేమో గానీ.. కోహ్లీసేన ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 36 రన్స్ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్(96, కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ (42) రాణించగా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో సునాయసంగా గెలుపొందింది. ఓవైపు భారీ విజయంతో సంతోషంగా ఉన్న భారత అభిమానులకు ఆటగాళ్లను వరుసగా వెంటాడుతున్నగాయాలు కలవరపెడుతున్నాయి.