IND VS AUS 2020,2nd ODI : Rohit Sharma Became The Fastest Batsman To Score 7000 ODI Runs !

2020-01-17 117

IND VS AUS 2020,2nd ODI : Rohit Sharma became the fourth Indian opener ever to complete 7000 runs in ODIs as he achieved the feat during the second ODI encounter against Australia.
#indvsaus2020
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#wankhedestadium
#cricket
#teamindia

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు.