Almost 87 per cent of Kohli's total runs and 84 per cent of his total ODI centuries have been scored at No.3 at a staggering average of 63.39. Should he still bat at No.4?
#Viratkohli
#indiancricketteam
#indiavsaustralia2020
#indvsaus2020
#indvsaus
#indvsaus2ndodi
#DavidWarner
#AaronFinch
#JaspritBumrah
#rohitsharma
#shikhardhawan
#klrahul
#teamindia
విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో నే ఆడాలా లేక నాలుగో స్థానం లో ఆడాలా అన్న దాని పై ప్రస్తుతం టీం ఇండియా ఫాన్స్ తీవ్రం గ చర్చించుకుంటున్నారు. ఈ విష్యం పై జట్టు లో కూడా ఇంకా ఎలాంటి నిర్యానికి వచినటు కనిపియట్లేదు. మొన్న ఆసిస్ పై పరాజయం పాలు కావడం..కోహ్లి కూడా అంతగా రాణించకపోవడం పై.. విరాట్ మరోసారి no4 స్థానం లోకి రావడం పై పునరాలో చించుకోవాలి అని క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు.