David Warner surprised by Jasprit Bumrah's yorkers and bouncers.ustralian opener David Warner was surprised by the yorkers and bouncers of India's pace-spearhead Jasprit Bumrah.
#JaspritBumrah
#jaspritbumrahbowling
#jaspritbumrahyorkers
#jaspritbumrahstats
#jaspritbumrahvsaustralia
#davidwarner
#viratkohli
#KuldeepYadav
#indiavsaustralia
#indvsaus
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడు వేసే యార్కర్లు, బౌన్సర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని ఆయన అంటున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలోటీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఘన విలయం సాధించింది. వార్నర్ (112 బంతుల్లో 128 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114 బంతుల్లో 110 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా సునాయాస విజయాన్ని అందుకుంది.