Sheldon Cottrell Achieves Historic Feat Vs Ireland, No.11 Finishing Game With A 6

2020-01-10 2

Sheldon Cottrell, who is best remembered for giving a salute after taking a wicket, became the first No.11 to finish the game with a six as West Indies won by one wicket against Ireland in Barbados.
#WestindiesvsIreland
#wivsire
#SheldonCottrell
#HaydenWalsh
#AlzarriJoseph
#WIvIRE

వెస్టిండీస్‌ పేస్ బౌలర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది అతడి 'సెల్యూట్'. వికెట్ తీసిన ఆనందంలో కాట్రెల్‌ సెల్యూట్ చేసి సంబరాలు చేసుకుంటాడు. ఈ సెల్యూట్‌తో క్రికెట్ అభిమానులకు కాట్రెల్ మరింత చేరువయ్యాడు. అయితే కాట్రెల్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు బ్యాట్ కూడా జులిపిస్తాడని తాజాగా నిరూపించాడు. ఓ భారీ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించి వెస్టిండీస్‌ జట్టుకు చిరస్మరణీయ వియూజయాన్ని అందించాడు.