Big Bash League : Matthew Renshaw’s catch of Matthew Wade at the Gabba on Thursday night has raised eyebrows, leaving umpires and fans confused — with some calling for a rule change.
#renshawcatch
#bigbashleague
#bbl
#matthewrenshaw
#matthewwade
#ipl2020
#cricket
#teamindia
గ్ బాష్ లీగ్ (బీబీఎల్) అంటేనే సంచలనాలకు మారు పేరు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ఎప్పుడు ఏదోక సంచలనం నమోదు అవుతూనే ఉంటుంది. ఆటగాళ్లే కాకుండా చివరికి అంపైర్లు కూడా ఏదొకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బీబీఎల్ లీగ్ నిర్వాహకులు కూడా వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.