Suriya Get Emotional In Agaram Foundation Book Launch Event

2020-01-07 2

Suriya Get Emotional On Agaram Foundation Book Launch Event. Now He Is Busy With Surarai Pottru, Vetri Maran Movies.
#suriya
#suriyaemotional
#jyothika
#suraraipottru
#vetrimaran
#tollywood
#kollywood

తమిళ హీరో సూర్య.. తెలుగు నాట మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. తెలుగు సినిమా హీరోల మాదిరిగానే సూర్య చిత్రాలను కూడా ఆదరిస్తారు. సినిమాల విషయం కాసేపు పక్కన బెడితే.. సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం ముందుంటాడు సూర్య. అగరం ఫౌండేషన్ అనే స్థాపించి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాడు.