Boston Consulting Group Report: Besides, the BCG segregated the State into six regions — Uttarandhra, Dakshinandhra, Godavari and Krishna deltas
and East and West Rayalaseema and suggets development for them.
#bostonvconsultinggroup
#bcgreport
#apcapital
#visakhapatnam
#Amaravati
#బీసీజీనివేదిక
#Sixdevelopmentregions
#GNRaocommittee
#GodavariKrishnadeltas
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు విభజించింది. ఆయా జిల్లాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అంచనా వేసి నివేదికలో పొందుపరిచింది. ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై నివేదికలో సమగ్రంగా పొందుపరిచింది.
బీసీజీ నివేదికను ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. పదమూడు జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించింంది. ఉత్తరాంధ్ర జోన్‌గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, గోదావరి డెల్టాగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ డెల్టాగా కృష్ణ, గుంటూరు, ఈస్ట్ రాయలసీమగా కడప, చిత్తూరు. వెస్ట్ రాయలసీమగా అనంతపురం, కర్నూలు విభజించాయిన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేశారని విజయ్ కుమార్ తెలిపారు.