Chris Lynn,Glenn Maxwell To Donate For Every Six They Hit, Here Is The Reason !

2020-01-04 80

Among the cricketers, Lynn was the first one to take the initiative that he will donate 250 Australian Dollar for every six he hits in the BBL 2019/20.
#ChrisLynn
#ipl2020
#mumbaiindians
#GlennMaxwell
#BBLleague
#australiaallrounder
#cricket
#teamindia

కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని అడవులలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ మంటలు న్యూసౌత్ వేల్స్, విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో.. 17 మంది మరణించారు. ఇక వందల సంఖ్యలో గాయపడ్డారు. మంటల బారిన పడ్డ బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకొచ్చారు. ఇందులో టెన్నిస్‌ స్టార్‌లు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా పించ్‌ హిట్టర్ క్రిస్‌ లిన్‌ కూడా చేరాడు.
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుకు క్రిస్‌ లిన్‌ ఆడుతున్నాడు

Free Traffic Exchange