Ala Vaikuntapuramloo & Sarileru Neekevvaru Release On Same Date ?

2020-01-03 844

Ala Vaikuntapuramloo vs Sarileru Neekevvaru at box office.There have been a lot of speculations about the release date of Ala Vaikuntapuram Lo. But now, a source has revealed that the makers are in pans of releasing the film during Sankranti season and the date in talks in January 12.Mahesh Babu’s Sarileru Neekevvaru is also expected to release during the same time. So let us see how far Allu Arjun and Trivikram are going to succeed this time.
#SarileruNeekevvaru
#SarileruNeekevvaruTrailer
#SarileruNeekevvarureleasedate
#AlaVaikuntapuramlooreleasedate
#maheshbabu
#alluarjun
#Trivikramsrinivas
#AnilRavipudi
#Poojahedge
#RashmikaMandanna
#AlaVaikunthapurramulootrailer

సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ మరో దానికి ఉండదు. ఈ పండుగ సమయంలోనే బడా సినిమాలు విడుదల అవుతుంటాయి. దాదాపు వారం రోజుల పాటు సెలవులు ఉండడంతో ఫిల్మ్ మేకర్లు ఆ సమయంలోనే తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పోటీ పడుతుంటారు. ఇప్పటి వరకు సంక్రాంతి సీజన్‌లు జరిగిన దానికి భిన్నంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. దీనికి కారణం తెలుగులోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మహేశ్, అల్లు అర్జున్ సినిమాలు వస్తుండడమే. తాజాగా ఈ రెండు సినిమాల నిర్మాతలు రహస్య సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. అంతేకాదు, రెండు సినిమాల విడుదల తేదీలు కూడా మారాయని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది.? వివరాల్లోకి వెళితే...