CAA/NRC : YS Jagan Should be stand Against NRC in AP.

2020-01-03 48

Left party leaders are blaming the BJP's policies for the country's current recession and crisis.
CPM state secretary Madhu spoke on the occasion. A nationwide bandh is being held on January 8 in protest of the Center's stance, Madhu said.
#CAA
#NRC
#leftparties
#nationwidebandh
#CPM
#cpi
#countryrecession
CAA, NRC,లను వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. కేంద్రం వైఖరికి నిరసనగా జనవరి 8న దేశవ్యాప్త బంద్‌ నిర్వహిస్తున్నామని మధు అన్నారు. ఏపీలో కూడా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీర్మానం చేయాలని ఆయన కోరారు