CAA Protest: Was Mangaluru Incidents Pre Planned? CCTV Footage Reveal How Events Unfolded!

2019-12-24 580

Karnataka: It is well known that some mischiefs have already been planned by the Mangalore incidents.
Bringing stones in a bag at Goods Auto has been captured on CCTV. The police are conducting a thorough investigation into the matter.
#CitizenshipAmendmentAct
#CAAProtest
#Mangaluru
#CCTVFootage
#NRC
#పౌరసత్వసవరణచట్టం

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని మంగళూరులో పక్కాప్లాన్ ప్రకారం అల్లర్లు సృష్టించారని పోలీసులు ఆధారాలు సేకరించారు. పేరుపొందిన క్రిమినల్స్ ఎలా స్కెచ్ లు వేస్తారో అలాగే స్కెచ్ వేసి మంగళూరుల్లో సినిమా స్టైల్లో అల్లర్లకు కారం అయ్యారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లు జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆటోల్లో రాళ్లు, కర్రలు, పెట్రోల్ తీసుకువెలుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మంగళూరులో జరిగిన అల్లర్లను అరికట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్థానికులతో పాటు పోలీసులకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే.