Rohit Sharma breached the 150-run mark and thus extended his record of most 150-plus scored in ODI cricket.
This was the 8th time that Rohit had gone past the 150 runs in ODIs
#IndiavsWestIndies2ndODI
#INDVSWI
#rohitsharma
#klrahul
#RohitSharmaCentury
విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 159 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.