India vs West Indies 2nd ODI : Rohit Sharma Slams 28th Century & KL Rahul Slams Third Ton

2019-12-18 52

KL Rahul and Rohit Sharma showcased their class in the Vizag ODI against West Indies as they both slams centuries to put India on top in the second one-day international
#IndiavsWestIndies2ndODI
#INDVSWI
#rohitsharma
#klrahul
#viratkohli


విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పరుగుల వరద పారించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సులు), కేఎల్ రాహుల్(104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది.