India VS West Indies : Aleem Dar Suffers Painful Knee Injury After Colliding With Mitchell Santner

2019-12-16 180

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ డే/నైట్‌ టెస్టులో గాయాల పరంపర ఆగడం లేదు. తొలి రోజు కివీస్‌ పేసర్ లాకీ ఫెర్గూసన్‌ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్‌ గాయంతో ఈ సిరీస్‌కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడో రోజు అనూహ్యంగా పాకిస్తాన్‌కు చెందిన సీనియర్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ గాయపడ్డాడు.

#AustraliavsNewZealand
#AleemDar
#aleemdarinjury
#MitchellSantner
#LochieFerguson
#TimSouthee
#JoshHazlewood
#Labuschagne
#Burns
#umpireAleemDar
#ICC
#ausvsnz