India VS West Indies 1st ODI : Jasprit Bumrah To Hit The Nets With Team India in Visakhapatnam

2019-12-14 48

Jasprit Bumrah to hit the nets with Team India in Visakhapatnam to test his back.Ace Indian speedster Jasprit Bumrah is all set to hit the nets with Team India as he looks to test his back in Visakhapatnam before the 2nd ODI against West Indies.
#JaspritBumrah
#JaspritBumrahbowling
#JaspritBumrahInjury
#indiavswestindies
#vizagoneday
#viratkohli
#rohitsharma

18న విశాఖపట్నంలో రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేకు ముందు జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా పేస్ సెన్సేషన్ జస్‌ప్రీత్ బుమ్రా పాల్గొననున్నాడు. వెన్నునొప్పి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. బుమ్రా వైజాగ్ నెట్స్‌లో ప్రత్యేక అతిథిగా సందడి చేయనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తాడని ఓ జాతీయ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. బుమ్రా ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు నెట్స్‌లో బౌలింగ్ చేయించనున్నారని బీసీసీఐ వర్గాల నుండి సమాచారం తెలిసింది.