Is Rishabh Pant Dating With Bollywood Actress ? || Oneindia Telugu

2019-12-14 372

Is Rishabh Pant dating Bollywood actress Urvashi Rautela? Rumours start to go viral on social media.Rumours of Indian wicket-keeper batsman Rishabh Pant dating Bollywood actress Urvashi Rautela have been doing rounds on social media ever since the two were spotted on a dinner date.
#RishabhPant
#UrvashiRautela
#rishabhpantbatting
#indiavswestindies
#viratkohli
#hardikpandya
#IshaNegi
#teamindia
#msdhoni

టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్‌ పంత్‌. 22 ఏళ్ల పంత్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు.