India Vs West Indies 3rd T20i : 'We Are Not Scared Of Any Team' : Rohit Sharma

2019-12-11 68

Rohit Sharma addresses media ahead of 3rd T20I series.Vice-Captain of Indian cricket team Rohit Sharma addressed media ahead of 3rd T20 match against West Indies. The match will be played on December 11 at Wankhede Stadium in Mumbai.
#IndiaVsWestIndies3rdT20i
#IndiaVsWestIndies
#indvswi
#indvwi
#rohitsharma
#viratkohli
#kieronpollard
#MohammedShami
#ShivamDube
#ShreyasIyer
#WankhedeStadium

టీ20ల్లో వెస్టిండీస్‌ అసాధారణ రీతిలో ఆడుతోంది. పొట్టి ఫార్మాట్‌లో విండీస్ జట్టు ఎప్పుడూ ప్రమాదకారే అయినా మేం ఏ జట్టుకు భయపడం అని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 భారత్‌-వెస్టిండీస్‌ మధ్య బుధవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. మ్యాచ్‌లో గెలిచే జట్టుదే టీ20 సిరీస్. దీంతో మూడో టీ20 రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.