Citizenship Amendment Bill 2019 : Which Parties Are Opposing And Supporting ? || Oneindia Telugu

2019-12-11 46

The controversial Citizenship Amendment Bill (CAB) is now set to be tabled in the Rajya Sabha on Wednesday. NDA appears to have a slim majority in the upper House, there still seem to be some uncertainties regarding a few parties stand. but Shiv Sena and JD(U) are mya be not back in govt.

#CitizenshipAmendmentBill
#LokSabha
#AmitShah
#Muslims
#CAB2019
#RajyaSabha
#bjp
#voting


వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు మరి కొద్ది గంటల్లో పెద్దల సభ ముందుకు రానుంది. సుదీర్ఘంగా చర్చ ..నిరసనలు..వాదోపవాదనలు తరువాత లోక్ సభలో ఎట్టకేలకు కేంద్రం అనుకున్న విధంగా మెజార్టీ సాధించి బిల్లును ఆమోదించటంలో సక్సెస్ అయింది.