Shweta Basu Prasad Announces Separation From Rohit Mittal After A Year Of Marriage: 'Some Things Are Best Left Unfinished'".Have a great life ahead, forever your cheerleader," Shweta Basu Prasad wrote for Rohit Mittal.
#ShwetaBasuPrasad
#RohitMittal
#Kothabangarulokam
#ShwetaBasu
#bollywood
#tollywood
#shwetabasunews
టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో అలరిస్తున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌కు షాక్ తగిలింది. ఇప్పటికే పలు వివాదాలను అధిగమించిన శ్వేత జీవితానికి మరో గట్టి దెబ్బ తగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తతో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో ఫ్యాన్స్, సన్నిహితులు, స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తన విడాకుల గురించి శ్వేతబసు ప్రసాద్ ఏమని పోస్టు చేశారంటే..