Citizenship Amendment Bill 2019 : Scientists & Scholars Oppose Citizenship Amendment Bill

2019-12-10 639

Lok Sabha Passes Citizenship Amendment Bill By a Large Majority
After a day of intense debate, 311 members present voted in favour of the Bill and 80 voted against it.
#CitizenshipAmendmentBill
#LokSabha
#modi
#Muslims
#CAB
#RajyaSabha
#Assam

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో పాస్‌ కాగా మరోవైపు పెద్ద ఎత్తున ఈ బిల్లుపై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపాదించిన బిల్లులో అతి జాగ్రత్తగా ముస్లింలను తప్పించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని శాస్త్రవేత్తలు, ఇతర మేధావులు. పౌరసత్వం మత ప్రాతిపదికన ఇవ్వడం భవిష్యత్తులో అలజడులకు దారి తీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.