Nandamuribalakrishna & Boyapati Srinu New Movie Launch

2019-12-06 1

Nandamuri-balakrishna & Boyapati Srinu New Movie Opening.
#nandamuribalakrishna
#ruler
#ksravikumar
#bhumika
#prakashraj
#sonalchauhan
#boyapatisrinu
#ssthaman


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటూ బాలయ్య అభిమానులకే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడికి ఆసక్తే. బోయపాటి యాక్షన్, బాలయ్య మ్యానరిజం డైలాగ్‌లతో థియేటర్లలో టాప్ లేచిపోవాల్సిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ లాంటి సినిమాలు రాగా.. అవి ఎంతటి సెన్సేషన్‌ను స‌ృష్టించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు.