Disha Nirbhaya : Who Got Justice ? Similarities & Differences || Oneindia Telugu

2019-12-06 4,738

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత మార్చిన నలుగురు కామాంధులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
#dishaissue
#CPSajjanar
#Nirbhaya
#Saahocpsajjanar
#dishacase
#cmkcr
#peoplereaction
#Telanganapolice
#RamdevBaba