IND vs WI 2019 : Virat Kohli Briefs Media Ahead Of 1st T20I Against West Indies !

2019-12-05 268

IND VS WI 2019: Indian cricket team skipper Virat Kohli briefed media ahead of 1st T20I in Hyderabad. India and West Indies will lock horns on December 06.
#indvswi2019
#indvswi1stT20I
#viratkohli
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టీ20 నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శక్రవారం జరగనుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విండిస్‌తో జరిగే టీ20 సిరిస్‌లో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపబోతున్నారా? అని ఒక విలేకరి అడిగినప్పుడు... విరాట్ కోహ్లీ ప్రతికూలంగానే సమాధానం ఇవ్వడం విశేషం. కోహ్లీ మాట్లాడుతూ "నిజంగా కాదు (పంత్ ఓపెనింగ్‌పై). పంత్ సామర్థ్యాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము" అని అన్నాడు.