India Vs West Indies 1st T20I : Kieron Pollard & Team Tune Up For Hyderabad T20I

2019-12-04 1

Kieron Pollard leads West Indies training session in Hyderabad ahead of India T20Is
India vs West Indies: Fresh from a 2-1 series defeat against Afghanistan in Lucknow, West Indies face a tough task against India in the upcoming 3-match series, starting December 6 in Hyderabad.
#IndiaVsWest Indies
#KieronPollard
#ViratKohli
#UppalStadium
#IndvsWi
#DelhiCapitals
#JaspritBumrah
#MumbaiIndians
#MohammadAzharuddin
#SouravGanguly
#BCCI
#2019SouthAsianGames


భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మంగళవారం భారత్-వెస్టిండీస్ జట్లు నగరానికి చేరకున్నాయి.హైదరాబాద్ చేరుకోవడమే ఆలస్యం విండీస్ జట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం దాదాపు మూడు గంటల పాటు కరీబియన్ ఆటగాళ్లు ఉప్పల్‌ స్టేడియంలో చెమటోడ్చారు. ముఖ్యంగా విండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ భారీ షాట్లు ఆడాడు..బుధవారం, గురువారం కూడా ఇరు జట్లు ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నాయని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం విండీస్ ప్రాక్టీస్ చేస్తే.. మధ్యాహ్నం సమయంలో టీమిండియా ప్రాక్టీస్ చేయబోతుంది. ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని సమాచారం.