Eventually, it's a deep sigh of relief for TSRTC employees. The CM KCR showed mercy on them and showered various sops. He asked them join their duties tomorrow with great delight.
#tsrtcsamme
#kcr
#telanganartcemployees
#jaggareddy
#sangareddymlajaggareddy
#telangana
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 52రోజుల పాటు అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పెట్టిన అనంతరం.. అంతర్గత సమస్యలపై దృష్టి సారించారు. ఈ నేపధ్యం లో ఈ సమ్మె కు విషయమై ఏవైనా లోటు పాట్లు ఉన్నాయా అనేదానిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు వన్ ఇండియాతో మాట్లాడారు.