Devineni Avinash Fires On Chandrababu Naidu Over Amaravati Visit

2019-11-29 1,303

Devineni Avinash has made sensational comments on TDP Cheif Chandrababu naidu over amaravathi visit.
#DevineniAvinash
#ChandrababuNaidu
#ysjagan
#Amaravati
#ysrcp
#tdp
#apcapital
#narendramodi
#andhrapradesh

టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్‌ విమర్శించారు. రాజధాని ప్రాంతం లో ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజధానిలో తిరగకుండా అడుగుపెట్ట కుండా ఈ రోజు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నానని అన్నారు. రాజధానిలో అప్పుడే తిరిగి ఉంటే చంద్రబాబుకి ఒక అవగాహన వచ్చేదన్నీ అన్నారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్‌లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా.. ఎప్పుడూ తిరగలేదని ప్రస్తావించారు. శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని నిలదీశారు.