YSP Vijayawada Central MLA Malladi Vishnu said that Janasena chief Pawan Kalyan was behaving like a maniac, an anarchist and a madman. About this words janasena MLA pothina mahesh made senasational comments on malladi vishnu.
#PothinaMahesh
#MalladiVishnu
#pawankalyan
#ysrcp
#janasena
#andhrapradesh
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్మాది, అరాచకవాది, పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడిన విషయమై జనసేన లీడర్ పోతిన మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు లేదని వెల్లడించారు.