Sarileru Neekevvaru & Ala Vaikunthapuramulo Both Will be Hit. Here's Why

2019-11-27 713

Sarileru Neekevvaru is an upcoming 2020 Indian Telugu-language action film written and directed by Anil Ravipudi. The film stars Mahesh Babu as Indian Army Major Ajay Krishna while Rashmika Mandanna plays the female lead role.Ala Vaikunthapurramuloo (lit. Once in Vaikunthapuram) is an upcoming Indian Telugu-language action drama film directed by Trivikram Srinivas and produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hassine Creations,[1] the film stars Allu Arjun, Pooja Hegde, Nivetha Pethuraj,
#SarileruNeekevvaruTeaser
#AlaVaikunthapuramuloTeaser
#SarileruNeekevvaru
#AlaVaikunthapuramulo
#AlluArjun
#MaheshBabu
#AnilRavipudi
#TrivikramSrinivas
#DeviSriprasad
#SSThaman
#RashmikaMandanna
#PoojaHedge

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో. బన్నీ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌ కీలక ప్రాతలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ YOUTUBE LO రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది .తాజాగా మరో ఫీట్ సాధించింది. ఆన్‌లైన్ మూవీ అనాలిటికల్ సంస్థ IMDB రేటింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతున్న సినిమాల గురించి అధ్యయనం చేస్తూ.. ఏ సినిమాకు ఎంత డిమాండ్ ఉందనేది అంచనా వేస్తుంది . తాజాగా ఈ సంస్థ అందించిన రిపోర్ట్ మేరకు ఇండియన్ సినిమాల్లో కెల్లా సరిలేరు నీకెవ్వరు సినిమానే టాప్ పొజిషన్ లో నిలిచింది.