IND vs BAN,2nd Test : Virat Kohli : 'There Will Be More Positive Changes Under Ganguly's Guidance'

2019-11-25 98

India vs Bangladesh,2nd Test : Five-wicket hauls from Ishant Sharma and Umesh Yadav and a classy century from Virat Kohli powered India to a 2-0 series clean sweep as they beat Bangladesh by an innings and 46 runs in the historic day-night Test at Eden Gardens in Kolkata.
#indiavsbangladesh2019
#indvban2ndTesthighlights
#viratkohli
#rohitsharma
#pinkballtest
#msdhoni
#ishanthsharma
#souravganguly
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia


కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు వరుసగా ఇది 7వ టెస్టు విజయం. ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో నెగ్గిన టీమిండియా... ఆ తర్వాత సఫారీలతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో, ప్రస్తుతం బంగ్లాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ధోని రికార్డు 6 టెస్టు మ్యాచ్‌ల రికార్డుని కోహ్లీ అధిగమించాడు.