An expenditure of over Rs 255 crore was incurred on chartered flights during Prime Minister Narendra Modi's foreign engagements in the past three years, the Rajya Sabha was told on Thursday.
#narendramodi
#modiforeignvisits
#PMModi
#MEA
#modiforeigntour
#bjp
#ministervmuraleedharan
#rajyasabhameeting
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక చాలా విదేశీ పర్యటనలు చేశారు. అయితే తన విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గత మూడేళ్ల విదేశీ పర్యటనలకు సంబంధించిన విమాన ఖర్చుల వివరాలను వెల్లడించింది. గత మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అయిన విమాన ఖర్చులు రూ. 255 కోట్లు అని రాజ్యసభలో ప్రభుత్వం తెలిపింది.