India vs Bangladesh,2nd Test : Sachin Tendulkar is all for the buzz and eyeballs that India's first-ever Day/Night Test has generated but at the same time would like the stakeholders to ensure that quality of cricket is not compromised at any level.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#daynighttest
#pinkballtest
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#SachinTendulkar
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia
పింక్ బాల్ టెస్టు నిర్వహణలో క్రికెట్ నాణ్యత విషయంలో ఏ స్థాయిలోనూ రాజీపడకుండా చూసుకోవాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి సూచించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది.