IND vs BAN,2nd Test : Virat Kohli on the verge of achieving unique milestone as captain

2019-11-21 129

India vs Bangladesh,2nd Test : Ahead of India's first-ever pink ball Test, skipper Virat Kohli on Thursday expressed his excitement over the same by describing the iconic day-night match against Bangladesh at Eden Gardens,And Kohli needs just 32 runs to take his tally to 5000 as captain which will make him the first Indian skipper to achieve the feat.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#daynighttest
#pinkballtest
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మరో రికార్డుకి చేరువయ్యాడు. బంగ్లాతో శుక్రవారం ఆరంభమయ్యే పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు. భారత్ తరుపున ఐదువేల పరుగు మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.