IPL 2020 Auction : With Yuvraj Singh reacting on the recent release of ex-Kolkata Knight Riders (KKR) star batsman Chris Lynn after the closing of the recent Indian Premier League (IPL) transfer window, Kolkata franchise's CEO Venky Mysore has initiated a witty response towards the retired Indian cricketer by sharing their auction plans on Tuesday.
#IPL2020Auction
#IPL2020
#kolkataknightriders
#yuvarajsingh
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
ఐపీఎల్ 2020 సీజన్‌కి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ని జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కోల్‌కతా వేదికగా డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం జరగనుండగా.. గత వారం ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ యువరాజ్‌ని వేలంలోకి విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ కోసం రూ. కోటి నామమాత్రపు ధరతో యువీని అప్పట్లో ముంబయి కొనుగోలు చేసింది.