India vs Bangladesh,2nd Test : India pacer Mohammed Shami believes altering the length to keep the batsmen guessing would be key when India take on Bangladesh in their maiden Pink-ball Test, starting from Friday (November 22) in Kolkata.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia
బంగ్లాదేశ్‌తో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే పింక్ బాల్ టెస్టులో పరిస్థితులకు అనుగుణంగా లెంగ్త్‌లు మార్చుకోవడమే ఎంతో ముఖ్యమని టీమిండియా పేసర్ మహ్మద్ షమి అన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డే/నైట్ టెస్టు జరగనుంది.