IPL 2020 Auction : Yuvraj Singh Feels 'Releasing Chris Lynn Bad Call By Kolkata Knight Riders'

2019-11-19 258

IPL 2020 Auction : Former India batsman Yuvraj Singh has expressed his surprise over Kolkata Knight Riders’ (KKR) decision to release Chris Lynn ahead of the auction for the next season.
#IPL2020Auction
#IPL2020
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders

ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్‌ను విడుదల చేయాలన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) నిర్ణయం సరైనది కాదు అని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌-2020 వేలానికి ముందు ఫ్రాంచైజీలు అన్ని తమ తమ జట్టులోని స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్న సంగతి తెలిసిందే. విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది.