India vs Bangladesh,1st Test :Team India's catching in the slip cordon in the ongoing first Test match against Bangladesh in Indore has been largely disappointing.
#indvban1stTest
#MayankAgarwal
#MayankAgarwaldoublecentury
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia
లంచ్ విరామంలో టీమిండియా ఓపెనర్ చేసిన స్లిప్ క్యాచ్ ప్రాక్టీస్‌కు బంగ్లాదేశ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆటలో భాగంగా ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న రోహిత్ శర్మ జారవిడిచాడు.