India vs Bangladesh,1st Test :Owing Mayank Agarwal's 243 and Mohammed Shami's all-round seven wicket-taking display, India won their sixth consecutive Test.
#indvban1stTest
#MayankAgarwal
#MayankAgarwaldoublecentury
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia
టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ జట్టులో చోటు సంపాదించడానికి రాలేదని, టీమిండియాను గెలిపించడానికి వచ్చాడని అన్నాడు. అతడు ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా 60కిపైగా యావరేజిని కలిగి ఉన్నాడని కోహ్లీ అన్నాడు.