India vs Bangladesh 2019,1st Test:Wriddhiman Saha will look to overtake Dhoni as the wicketkeeper with most dismissals between India and Bangladesh in Tests as he takes the field on Nov 14.
#indvban1stTest
#indiavsbangladesh2019
#WriddhimanSaha
#rohitsharma
#viratkohli
#deepakchahar
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుపై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అత్యధికసార్లు బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసిన భారత్ వికెట్ కీపర్‌గా ధోనీని అధిగమించేందుకు సిద్ధమయ్యాడు.
బంగ్లాదేశ్‌తో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని(3 టెస్టుల్లో 15 అవుట్‌లు)తో అగ్రస్థానంలో ఉండగా... వృద్ధిమాన్ సాహా(2 టెస్టుల్లో 7 అవుట్‌లు)తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, దినేశ్ కార్తీక్(12 అవుట్‌లు)తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ధోని ఇప్పటికే రిైటర్ కాగా... దినేశ్ కార్తీక్‌కు బంగ్లా పర్యటనలో చోటు దక్కలేదు.