IND VS BAN,1st Test : Ajinkya Rahane Says Team India Focuses On Its Strength,Not About Opponents !

2019-11-13 55

India vs Bangladesh 2019,1st Test: Indian cricketer Ajinkya Rahane praised the Bangladesh cricket team by saying that they played as a team. He said the team focuses on its strength rather than thinking about opponents. “We like to take one game at a time, which is Indore right now and we are focusing on this test match and then we will think about Kolkata,” said Rahane.
#indiavsbangladesh2019
#indvban1stTest
#rohitsharma
#viratkohli
#deepakchahar
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్ ముగిసింది. నవంబర్ 14 నుంచి ఇరు జట్ల మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యం లో అజింక్య రహానే మీడియా తో మాట్లాడారు.. బాంగ్లాదేశ్ జట్టు సమిష్టిగా ఆడడం బాగుంది.. మంచి ప్రదర్శన కనబరిచింది చేసింది బాంగ్లా జట్టు పై ప్రశంసలు కురిపించారు. ఇక జరగనున్నటెస్ట్ మ్యాచ్ గురించి చెప్పాలంటే ప్రత్యర్థి గురించి ఆలోచించే ముందు మా జట్టు బాలల గురించి ఆలోచించాలి. ఈ మ్యాచ్ తర్వాత కలకత్తా మ్యాచ్ పై దృష్టి సారిస్తామని రహానే అన్నారు.