Film Critics Association Meeting. MAA members jeevitha,rajasekhar attented this meeting as cheif guests.
#jeevitharajasekhar
#Rajasekhar
#TeluguCinema
#Tollywood
#FilmCritics
#hyderabad
ఆదివారం హైదరాబాద్‌లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.ఈ సమావేశానికి జీవితా రాజశేఖర్ దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పదవుల విషయంలో ఎంత బాధ్యతగా మెలగాలో అర్ధమైందన్నారు.