IPL Auction 2020 : 3 Indian Players Who Could Be Released By Chennai Super Kings

2019-11-12 1

IPL Auction 2020: Three Indian Players Who Could Be Released By CSK.As we inch closer towards the IPL Auction 2020, we take a look at three possible Indian players who could be released by Chennai Super Kings on December 19.
#IPLAuction2020
#ipl2020
#muralivijay
#kedarjadhav
#karnsharma
#iplauction
#CSK
#Chennaisuperkings
#msdhoni
#sunrisershyderabad
#ambatirayudu
#ShardulThakur

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు ఇప్పటినుండే రంగం సిద్దమవుతోంది. 2020 వేలం కోల్‌కతాలో డిసెంబర్ 19న ఉండటంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఆటగాళ్ల బదిలీలకు ఈ నెల 14న చివరి గడువు. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్టార్ ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.