India vs Bangladesh 2019 : Rohit Sharma Reveals The Secret Of His Ability To Hit Sixes At Will

2019-11-08 1

Video Link : https://twitter.com/BCCI/status/1192646674839150593

Rohit Sharma was at his menacing best during the second T20I against Bangladesh which India won by eight-wickets to level the three-match series. Now, the series decider will be played at Nagpur on Sunday.Chasing 154, Rohit who was playing his 100th T20I smashed 85 off 43 balls and helped the team get across the line with more than four overs to spare at the Saurashtra Cricket Association Stadium.
#indiavsbangladesh2ndt20i
#rajkot
#indiatourofbangladesh2019
#rohitsharma
#Chahal
#chahaltv
#bcci
#teamindia
#cricket

రాజ్‌కోట్ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో ఆఫ్ స్పిన్నర్ మొసాదెక్‌ హుస్సేన్‌ ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాలని తాను అనుకున్నట్లు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. రెండో టీ20లో బంగ్లా ఆఫ్ స్పిన్నర్ మొసాదెక్‌ హుస్సేన్‌ వేసిన ఒక ఓవర్‌లోనే రోహిత్ శర్మ 21 పరుగులు రాబట్టాడు. మొదటి ముూడు బంతులను మూడు సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ... ఆ తర్వాత మూడు బంతులను సిక్సర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం చాహల్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సిక్సర్లపై రోహిత్ శర్మ స్పందించాడు.