Sai dharam tej's prathi roju pangade title song released.
#saidharamtej
#maruthi
#raashikhanna
#satyaraj
#PrathiRojuPandage
#PrathiRojuPandagesongs
#PrathiRojuPandageJukebox
#ssthaman
#ssthamanhits
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'ప్రతి రోజు పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది.