Reasons Behind AP Capital Missing In New Political Map

2019-11-05 3

Government of India released a new Political Map of the Country with out naming of Andhra Pradesh Capital City. Central Government releasedy new Political map on Saturday. Government recognised all State and Union Territories including Jammu and Kashmir and Ladhak with capital cities except Andhra Pradesh.
#india
#article370
#andhrapradesh
#andhrapradeshcapital
#newindiamap
#newindiamap2019
#indiamap
#indianewmap
#ysjagan
#chandrababunaidu
#amaravati
#vijayawada
#andhrapradeshmap
#narendramodi
#jammukashmir
#aphighcourt
#apassembly

రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైన ఏపీకి కనీసం రాజధాని కూడా లేదు. విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా 33 వేల ఎకరాలను సమీకరించినప్పటికీ.. రాజధానిని నిర్మించలేెకపోయిందనడానికి తాజా ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్ ను రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సరి కొత్త పొలిటికల్ మ్యాప్ లో ఈ విషయం ప్రస్ఫూటించింది. అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులను ఈ మ్యాప్ లో గుర్తించినప్పటికీ.. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏపీ మ్యాప్ లో రాజధాని పేరును గానీ, ప్రాంతాన్ని గానీ గుర్తించలేదు.

Free Traffic Exchange