Bigg Boss Telugu 3 : Sreemukhi Stands As Runner Up & Clicks Selfie With Chiranjeevi

2019-11-03 1

Bigg Boss Telugu 3 winner: Singer-songwriter-musician Rahul Sipligunj wins the trophy.The much awaited grand finale of Bigg Boss Telugu 3 hosted by Nagarjuna Akkineni has concluded and popular playback singer Rahul Sipligunj emerged as the winner of the third edition of the controversial Telugu TV reality show.It was an eventful and edgy grand finale event with sparkling performances by the ex-contestants, actresses Catherine Tresa, Nidhhi Agerwal, guest appearances by Anjali, Maruthi, Raashi Khanna and Srikanth and some heartwarming emotional conversations and candid moments.
#RahulSipligunj
#RahulSipligunjBb3winner
#VarunsandeshElimination
#Alireza
#RaashiKhanna
#TeamSreemukhi
#biggbosstelugu3
#akkineninagarjuna
#ramulamma
#Sreemukhi
#BB3
#StarMaa
#BabaBhaskar
#VarunSandesh
#BiggBossTelugu
#Punarnavi


టీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షోలన్నింటిలోనూ ‘బిగ్ బాస్’ ప్రత్యేకం. ఒక ఇల్లు కట్టి.. అందులో అడుగడునా కెమెరాలు ఏర్పాటుచేసి.. ఆ ఇంట్లోకి కొంత మంది కంటెస్టెంట్లను పంపి.. ఇక మీ ఇష్టం అని వదిలేస్తారు. ఈ షోలో వినోదం ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, టాస్కుల్లో ఫైట్లు కూడా జరుగుతాయి. దీనికి తోడు ఇవన్నీ పండించే వాళ్లు ఊరూపేరు లేనివాళ్లా.. కాదుగా, సెలబ్రిటీలు. అందుకే, ఈ షో అంటే చాలా మంది పడిచచ్చిపోతారు. కేవలం ఫాలో అవ్వడం మాత్రమే కాదు.. తమకిష్టమైన కంటెస్టెంట్‌కి ఓట్లు తెగ గుద్దేస్తుంటారు.